కరోనా పుట్టింది చైనాలో అయినా సరే అది విశ్వరూపం చూపిస్తుంది మాత్రం మహారాష్ట్రలోనే.  అమెరికాలో ఏ నగరంలో కూడా లేని విధంగా ఇక్కడ కరోనా తీవ్రత పెరుగుతూ వస్తుంది. అమెరికా నగరాల స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇక మహారాష్ట జైళ్ళ లో కూడా కరోనా కేసులు భారీగానే నమోదు అవుతున్నాయి. 

 

మహారాష్ట్ర జైళ్లలో మొత్తం 363 మంది ఖైదీలు మరియు 102 మంది జైలు సిబ్బంది కరోనా బారిన పడ్డారు. మొత్తం 255 మంది ఖైదీలు మరియు 82 మంది జైలు సిబ్బంది ఇప్పటివరకు కోలుకున్నారు. ముంబై సెంట్రల్ జైలులో 181 మంది ఖైదీలు అత్యధికంగా కరోనా బారిన పడ్డారు. 44 మంది జైలు సిబ్బందికి ఆ జైలులో కరోనా సోకింది.

మరింత సమాచారం తెలుసుకోండి: