రైలు సర్వీసులు మన దేశంలో ఎప్పుడు కూడా ఆలస్యమే అనే ఆరోపణలు ఉన్నాయి. రైలు సర్వీసులను ఎంత వేగంగా తీసుకుని వెళ్ళాలి అని భావించినా సరే అది మాత్రం సాధ్యం కావడం లేదు. కొన్ని రైళ్ళు బ్రేక్ డౌన్ కావడం ఒకటి అయితే మరి కొన్ని రైళ్ళు ఆలస్యం కావడానికి అనేక కారణాలు ఉంటాయి. 

 

అయితే గత నెల 23 న మాత్రం అన్ని రైళ్ళు సమయానికి చేరుకున్నాయి అని రైల్వే శాఖ  పేర్కొంది. భారతీయ రైల్వే చరిత్రలో మొట్టమొదటిసారిగా, అన్ని రైళ్లు సకాలంలో 100% సమయస్ఫూర్తిని పాటించాయి అని పేర్కొంది. 23.06.2020 న 99.54% రైళ్ళు వెళ్ళాయి అని... కాని ఒక రైలు ఆలస్యం కావడంతో 100 శాతం పూర్తి కాలేదు అని భారత రైల్వే పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: