భారత ప్రభుత్వం ఇటీవలే చైనా కు సంబంధించిన 59 యాప్స్ నిషేదించటాన్ని  ఐక్యరాజ్యసమితి మాజీ అమెరికా  అంబాసిడర్ నిక్కీ హేలీ స్వాగతించారు. ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉండగా తాజాగా నిక్కి హేలీ కూడా సమర్తించారు, ఇండియన్ మార్కెట్లో విశేషాదరణ పొందిన టిక్ టాక్ ను కూడా బ్యాంక్ చేయడాన్ని ఒక మంచి పరిణామంగా అభివర్ణించారు నిక్కీ హేలీ. 


 చైనా దురాక్రమణకు భారత్ సరైన రీతిలో సమాధానం చెప్పింది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం భారతదేశంలో చైనా కు సంబంధించిన యాప్ లను  నిషేధించడం సంచలనంగా మారిన విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి: