ప్రపంచ దిగ్గజ సంస్థల్లో ఒకటైన అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ జోసెఫ్  తాజాగా తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నాడు, 171.6 బిలియన్ డాలర్ల రికార్డు సంపద ఉన్న జోసెఫ్ తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నాడు. 

 

 ప్రస్తుతం జెఫ్ జోసఫ్ సంపద 172 బిలియన్ డాలర్లకు చేరింది, అమెజాన్ షేర్లు అమాంతం పెరిగి పోవడంతో ప్రస్తుతం ఒక్కసారిగా అమెజాన్ వ్యవస్థాపకుడు సంపద పెరగడంతో ప్రస్తుతం గతంలో ఉన్న తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నాడు

మరింత సమాచారం తెలుసుకోండి: