దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పుడు కరోనా పరిక్షలు కూడా చాలా అవసరం అనే విషయం  తెలిసిందే. కరోనా కట్టడిలో పరిక్షలు కీలక పాత్ర పోషిస్తాయి. ఎంత వేగంగా పరిక్షలు చేస్తే అంత వేగంగా కరోనా కట్టడి అయ్యే అవకాశాలు ఉంటాయి అనే సంగతి  తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే మన దేశంలో ఇప్పటివరకు 90,56,173 పరీక్షలు డయాగ్నొస్టిక్ టెస్టింగ్ నెట్‌వర్క్ ద్వారా నిర్వహించబడ్డాయని ప్రభుత్వం పేర్కొంది. 

 

దేశంలో ఇప్పుడు 1065 టెస్టింగ్ ల్యాబ్‌లు ఉన్నాయని పేర్కొంది. 768 ప్రభుత్వ రంగంలో ఉన్నాయని... 297 ప్రైవేట్ ల్యాబ్‌లు ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది.  నిన్న దేశ వ్యాప్తంగా కరోనా లక్షణాలు ఉన్న 2,29,588 మంది పరీక్షలు చేయించుకున్నారని  ప్రభుత్వం వివరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: