ప్రస్తుతం ఉన్న 59 మిగ్ -29 విమానాలను అప్‌గ్రేడ్ చేయడంతో పాటుగా  12 ఎస్ యు  -30 ఎంకెఐలు, 21 మిగ్ -29 విమానాలతో సహా రష్యా నుంచి 33 కొత్త యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలనే ప్రతిపాదనను రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదించింది. ఈ ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ .18,148 కోట్లు అని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

 

సరిహద్దుల్లో చైనా నుంచి  ముప్పు ఉన్న నేపధ్యంలో ఇప్పుడు భారత రక్షణ శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. అమెరికా నుంచి కూడా ఆయుధాలను కొనుగోలు చెయ్యాలి అని భావిస్తుంది. త్వరలోనే అమెరికా నుంచి కూడా భారీగా ఆయుధాలను దిగుమతి చేసుకునే అవకాశాలు ఉందని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: