దేశ వ్యాప్తంగా క్రమంగా రికవరీ రేటు పెరుగుతుంది. మహారాష్ట్ర సహా తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నా సరే రికవరీ రేటు మాత్రం  కాస్త ఊరట కలిగిస్తుంది అనే చెప్పాలి. ఇక ఇదిలా కోవిడ్ -19 నుంచి వేగంగా రికవరీ రేటు ఉన్న మొదటి 15 రాష్ట్రాలు ఒకసారి చూస్తే... 

 

మహారాష్ట్ర, దేశ రాజధాని ఢిల్లీ.. తమిళనాడు, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఎంపి, హర్యానా, తెలంగాణ, కర్ణాటక, బీహార్, ఆంధ్రప్రదేశ్, అస్సాం మరియు ఒడిశా అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక దేశంలో రికవరీ రేటు కాస్త వేగంగానే పెరుగుతుంది. మహారాష్ట్ర సహ ఈశాన్య రాష్ట్రాల్లో రికవరీ రేటు అధికంగా ఉంది అని నిపుణులు, కేంద్ర ప్రభుత్వం చెప్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: