టీడీపీ సీనియర్ నేత  మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కి బెయిల్ వచ్చే అవకాశం లేదా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. అచ్చెన్నాయుడు ని మరో పది రోజుల వరకు కష్టడీ లో ఉంచాలి అని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఆయన నుంచి సరైన సమాచారం రావడం లేదు అని ఆయన అసలు విచారణకు సహకరించడం లేదు అని ఏసీబీ అధికారులు కోర్ట్ కి వివరించే అవకాశం ఉంది. 

 

దీనితో ఆయనకు బెయిల్ ని ఇచ్చే అవకాశం లేదనే వార్తలు వస్తున్నాయి. ఆయనకు బెయిల్ ఇచ్చే సూచనలు  లేవు అని అంటున్నారు. ఏసీబీ ఇప్పటికే వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ఈ కేసులో మరి కొందరిని విచారించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: