కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి ఇప్పుడు పలు దేశాలు ప్లాస్మా వైపు అడుగులు వేస్తున్నాయి. ఆరోగ్యం విషమంగా ఉన్న వారికి ఇప్పుడు ప్లాస్మా దిశగానే అడుగులు వేస్తున్నాయి రాష్ట్రాలు. ఇటీవల ఢిల్లీ ఆరోగ్య శాఖా మంత్రి ప్రాణాలను ప్లాస్మా ద్వారానే కాపాడారు. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది. కరోనాను ఎదుర్కొనేందుకు ప్లాస్మా థెరపీ అద్భుతంగా ఉపయోగపడుతోందని ప్రకటించింది.

 

ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సల్లో ప్లాస్మాథెరపీ చక్కగా పనిచేస్తోందని... ప్లాస్మాథెరపీ తీసుకున్న ప్రతి 10 మంది కరోనా బాధితుల్లో 9మంది కోలుకుంటున్నారని చెప్పారు. దీనివల్ల కరోనాను దీటుగా ఎదుర్కోగలుగున్నామని ఆయన వివరించారు. ఇక ఢిల్లీ సహా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో  ఇప్పుడు... ప్లాస్మా అనేది చాలా వరకు కీలకంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: