మహారాష్ట్రలో కరోనా పరిస్థితి చాలా వరకు దారుణంగానే ఉంది. మహారాష్ట్రలో కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే కరోనా మాత్రం ఆగడం లేదు. ఇక అక్కడ నాయకులు కూడా కరోనా బారిన పడుతున్నారు. పోలీసులతో పాటుగా నాయకులు కూడా ఇప్పుడు కరోనా బారిన పడటంతో ప్రభుత్వానికి పెద్ద తల నొప్పిగా మారింది. మహారాష్ట్రలో మహిళా ఎమ్మెల్యేతో పాటుగా ఆమె భర్తకు  కూడా కరోనా వచ్చింది. 

 

థానే జిల్లాలోనే ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ కూడా కరోనా బారిన పడ్డారు. ఇక మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ అక్కడ కరోనా బారిన పడ్డారు. ఇక ఇదిలా ఉంటే నిన్న మహారాష్ట్రలో... 6 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: