కరోనా వ్యాక్సిన్ పై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ కీలక ప్రకటన చేసింది. ఐసిఎంఆర్ మరియు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బిబిఐఎల్) కలిసి వ్యాక్సిన్ ని అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. మానవ ప్రయోగాల దశలో ఈ వ్యాక్సిన్ ఉంది అని జంతువులపై ప్రయోగాలు విజయవంతం అయ్యాయి అని భారత్ బయోటెక్ తయారు చేసిన వ్యాక్సిన్ ని ఆగస్ట్ 15 కల్లా విడుదల చేస్తామని ఐసిఎంఆర్ ఒక ప్రకటన లో తెలిపింది. 

 

క్లినికల్ ట్రయల్ చేయాల్సిన ఎంచుకున్న ఇనిస్టిట్యూట్‌కు రాసిన లేఖలో, అన్ని క్లినికల్ ట్రయల్స్ పూర్తయిన తర్వాత 2020 ఆగస్టు 15 లోపు ప్రజారోగ్య వినియోగం కోసం విడుదల చేస్తున్నామని పేర్కొంది. వ్యాక్సిన్ క్లీనికల్ ట్రయల్స్ ని వేగవంతం చేయమని ఐసియెంఆర్ కోరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: