హైదరాబాద్ ప్రజలకు కరోనా వైరస్ చుక్కలు చూపిస్తుంది. కరోనా కేసులు అక్కడ ప్రతీ రోజు కూడా పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే హైదరాబాద్ లో కరోనా కేసులు మాత్రం ఆగడం లేదు. ఇక ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రికి ఒక సమస్య వచ్చి పడింది. అది ఏంటీ అంటే... ఫీవర్ ఆస్పత్రిలో... భారీగా జ్వరాలతో రోగులు వస్తున్నారు. 

 

వారు అందరో సీజనల్ వ్యాధులతో వస్తున్నారు. వాస్తవానికి సీజనల్ వ్యాధుల లక్షణాలు కూడా కరోనా లక్షణాల మాదిరిగానే ఉండటంతో వైద్యులకు ఇప్పుడు సరికొత్త భయం పట్టుకుంది. సీజనల్ వ్యాధులు యేవో కరోనా ఏదో అర్ధం కాక వారు నరకం చూస్తున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: