హోం ఐసోలేషన్ నిబంధనలను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మార్చింది. కీలక సూచనలు చేసింది. లక్షణాలు లేని కరోనా రోగులకు హోం ఐసోలేషన్ అని స్పష్టం చేసింది. ఎయిడ్స్ సహా క్యాన్సర్ రోగులకు హోం ఐసోలేషన్ లేదు అని స్పష్టం చేసింది. వృద్దులు చిన్నారులకు సంబంధించి ఐసోలేషన్ కావాలి అంటే మాత్రం డాక్టర్ల అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది. 

 

ఇక కరోనా రోగులతో దగ్గరగా మెలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని స్పష్టం చేసింది. ఐసోలేషన్ లో ఉన్న వారితో జాగ్రత్తగా ఉండాలి అని సూచించింది. కనీసం 40 సెకన్ల పాటు సబ్బుతో చేతులను కడుక్కోవాలి అని పేర్కొంది. సామాజిక దూరం అనేది తప్పనిసరిగా పాటించాలి అని స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: