ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దు లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  భారత్ చైనా పై ఆర్థిక యుద్ధం  చేస్తోంది. భారతదేశం నుంచి చైనాను అన్ని రకాలుగా నిషేధిస్తోంది. తాజాగా కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 

 

 చైనా పాకిస్థాన్ నుంచి ఎలాంటి విద్యుత్ పరికరాలను దిగుమతి చేసుకోకూడదు అంటూ నిర్ణయం తీసుకున్నారు కేంద్ర విద్యుత్  శాఖ మంత్రి ఆర్కే సింగ్. ఈ నేపథ్యంలో చైనా పాకిస్తాన్ దిగుమతులను అనుమతి పొందాల్సిన జాబితాలో చేసినట్లు ఆయన తెలిపారు. మన దేశానికి శక్తి సామర్ధ్యాలు ఉన్నాయని విద్యుత్ పరికరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడకూడదు అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: