భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనా పర్యటనకు వెళ్లడంపై అమెరికా విదేశాంగ శాఖ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆయన ఎందుకు వెళ్ళారు అంటూ అమెరికా విదేశాంగ శాఖా ఆరా తీసినట్టు తెలుస్తుంది. చైనాపై భారత్ యుద్ధం ప్రకటించే అవకాశం ఉంది అనే కథనాలు వస్తున్నాయి. 

 

ప్రధాని నరేంద్ర మోడీ సరిహద్దుల్లో చేసిన వ్యాఖ్యలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఆశ్చర్యంగా గమనించాయి. ఒకవేళ  యుద్ధం వస్తే భారత్ ముందు ప్రారంభించే అవకాశం ఉందని ఇప్పుడు అమెరికా అంచనా వేస్తుంది. ఏది ఎలా ఉన్నా సరే మోడీ సైలెంట్ గా ప్రపంచ దేశాలకు షాక్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: