దేశ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా వైరస్ రికవరీ రేటు భారీగా పెరుగుతుంది అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కేసులు పెరుగుతున్నా సరే రికవరీ రేటు ఈ విధంగా పెరగడం అనేది నిజంగా హర్షించే విషయం అని వెల్లడించింది. తాజాగా రికవరీ రేటు 60 శాతానికి చేరుకుంది. గత వారం పది రోజుల్లో రికవరీ రేటు భారీగా పెరిగింది. 

 

ఈశాన్య రాష్ట్రాలతో పాటుగా మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాల్లో ఈ రికవరీ రేటు భారీగా పెరుగుతుంది. రోగులలో రికవరీ రేటు 60% దాటిందని వెల్లడించింది ఆరోగ్య శాఖ. ఈ రోజు ఇది 60.73% వద్ద ఉందని  ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజాగా ఒక ప్రకటనలో పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: