అమెరికాలో కరోనా వైరస్ తగ్గినట్టే తగ్గి తన ప్రతాపం చూపిస్తుంది. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే ఆ దేశంలో మాత్రం కరోనా ఆగడం లేదు కరోనా వైరస్ ని ట్రంప్  లైట్ తీసుకోవడమే ఈ పరిస్థితికి కారణమని అంతర్జాతీయ సమాజం కూడా వ్యాఖ్యలు చేస్తుంది. 

 

ఇక అక్కడ కరోనా వ్యాప్తిపై ఆ దేశ మాజీ టాప్ డాక్టర్ ఫాసీ కీలక వ్యాఖ్యలు చేసారు.. కరోనా వైరస్ రెండో సారి అమెరికాలో ఈ స్థాయిలో నమోదు కావడానికి చాలా కారణాలు ఉన్నాయని ఆయన అన్నారు. 23 రాష్ట్రాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని ఆయన ఆరోపించారు. యూరప్ దేశాల్లో 95 శాతం లాక్ డౌన్ ని పాటించారు అని ఇక్కడ ఆ పరిస్థితి లేదని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: