మూడేళ్లుగా ఫ్రాన్స్​ ప్రధానిగా ఉన్న ఎడ్వర్డ్​ ఫిలిప్పీ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో నూతన ప్రధానిగా జీన్​ కాస్టెక్స్​ పేరును ప్రకటించారు ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్​ మెక్రాన్​.

ఫ్రాన్స్​ నూతన ప్రధానిగా జీన్​ కాస్టెక్స్​ పేరును ప్రకటించారు ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్​ మెక్రాన్. మూడేళ్లు పదవిలో ఉన్న ఎడ్వర్డ్​ ఫిలిప్పీ రాజీనామా అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: