దేశ రాజధాని ఢిల్లీలో ఒక విషాదకర ఘటన చోటు చేసుకుంది.  ఢిల్లీలోని చిల్లా అనే  గ్రామ సమీపంలో నిన్న కారు మహిళను డీ కొట్టింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు సబ్ ఇన్స్పెక్టర్ అని పోలీసులు వెల్లడించారు. అలా ప్రమాదం జరిగిందో లేదో అక్కడి నుంచి తప్పుకునే ప్రయత్నం చేసారు. అయితే సిసి టీవీ లో ఈ ఘటన మొత్తం రికార్డ్ అయింది. 

 

అక్కడ ఉన్న స్థానికులు వెంటనే స్పందించి సదరు మహిళకు సాయం కూడా చేసారు. ఈ సంఘటన సమయ౦లో అతను మద్యం ప్రభావంతో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. గాయపడిన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు" అని పోలీసులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: