అమెరికాలో రోజురోజుకు కరోనా  వైరస్ విజృంభిస్తున్న  విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు కూడా ఈ మహమ్మారి వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు పెద్ద కుమారుడు కరోనా  వైరస్పరీక్షలు చేసుకోక నెగిటివ్ అని వచ్చింది  కానీ పెద్ద కుమారుడు స్నేహితురాలు కింబర్లీ గెలిపోయిల్   మాత్రం కరోనా  వైరస్ బారిన పడ్డారు. 

 

 అయితే కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ కాగానే ఆమె ఒంటరిగా ఇంట్లోనే క్వారంటైన్ అయినట్లు  తెలుస్తోంది. అంతేకాకుండా తనని తాను బహిరంగ కార్యక్రమాలకు రద్దు చేసుకుంటుంది. కాగా ట్రంప్  ఎన్నికల నిధుల సేకరణకు ఈ జంట  దక్షిణ డకోటా లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: