చిరుత పులిని చూస్తే ఏ జంతువు అయినా అక్కడ ఉంటుందా...? అసలు ఉండే సమస్యే లేదు. కాని చిరుత పులి ఉన్నా సరే ఒక జంతువు అక్కడే నీళ్ళు తాగుతుంది. అవును ఈ ఘటన రాజస్థాన్ లో జరిగింది. చిరుతపులి మరియు నీలగై (నీలి ఎద్దు) ఒకే చెరువు నుండి తాగునీటిని మీరు ఎప్పుడైనా చూశారా అంటూ ఒక అటవీ శాఖ అధికారి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. 

 

రాజస్థాన్ లోని జలానా చిరుత సఫారి పార్క్ లో ఇది జరిగింది. బాగా, నీలగై చిరుతపులికి ఉత్తమ ఆహారమని ఆయన పేర్కొన్నారు. సదరు వీడియో లో చిరుత పులి ఆ ఎద్దు నీళ్ళు తాగుతూ ఉంటాయి. ఏ మాత్రం ఎద్దు భయం లేకుండా వ్యవహరిస్తుంది. దీనిని పర్వీన్ కష్వాన్ అనే అటవీ శాఖ అధికారి షేర్ చేసారు. ఎందుకంటే పులికి ఆకలి లేదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: