దేశ రాజధాని ఢిల్లీ లో ఆదివారం వేకువజాము నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వరుణుడు తీవ్ర రూపం దాల్చాడు.

 

 

దేశ రాజధాని ఢిల్లీ లో వరుణుడు విజృంభిస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజాము నుంచి ఢిల్లీ  వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 20నుంచి 50కి.మీల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి.
ఢిల్లీ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: