ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడి కోసం దేశాలు ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నా సరే తగ్గినట్టే తగ్గి మళ్ళీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ రోజు దాదాపు 2 లక్షల కేసుల వరకు నమోదు అవుతున్నాయి అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. 

 

ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా కేసులు 1,13,82,890 కి చేరుకున్నాయి. 5,33,474 మంది కరోనా  బారిన పడి ప్రాణాలు  కోల్పోయారు. 64,40,085 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. అమెరికాలో కరోనా కేసులు 30 లక్షల దిశగా వెళ్తున్నాయి. భారత్ లో కూడా ప్రతీ రోజు 20 వేల కేసులకు పైగా నమోదు అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: