ప్రధాని నరేంద్ర మోడీ... రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ అధికారిక నివాసం రాష్ట్రపతి భవన్ కి వెళ్లి ఆయనతో సమావేశం  కానన్నారు. ఈ సందర్భంగా భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొన్న వివాదం సహా, జాతీయ౦గా నెలకొన్న కొన్ని సమస్యలను ఆయనకు వివరించే అవకాశం ఉంది. అంతర్జాతీయ సరిహద్దుల విషయాన్ని కోవింద్ దృష్టికి మోడీ తీసుకుని వెళ్ళే సూచనలు ఉన్నాయి.

 

నేపాల్ భారత భూభాగాన్ని తమ మ్యాప్ లో కలుపుకోవడాన్ని కూడా మోడీ ఈ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకుని వెళ్తున్నట్టు సమాచారం. లడఖ్ సమస్య సహా... అదే విధంగా చైనా దాడిలో మరణించిన సైనికుల గురించి కూడా ప్రస్తావించే సూచనలు ఉన్నాయి. ఇక వీరి మధ్య కాశ్మీర్ విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: