హైదరాబాద్ లో మళ్ళీ లాక్ డౌన్ ఉంటుంది ఏమో అనే వార్తలతో ఇప్పుడు హైదరాబాద్ లో మందు బాబులు జాగ్రత్తలు పడుతున్నారు.  లాక్ డౌన్ విధిస్తే ఎక్కడ మద్యం దొరికే అవకాశాలు ఉండవో అని భావించి వైన్ షాపులకు క్యూ కడుతున్నారు.  గత రెండు మూడు రోజుల నుంచి కనీసం ప్రతీ రోజు కూడా వంద కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. 

 

లాక్ డౌన్ ఉంటే కష్టం అని భావిస్తున్న మందుబాబులు ఇప్పుడు భారీగా  వైన్ షాపుల ముందు క్యూ కడుతున్నారు. ఇక వైన్ షాపులు కూడా మద్యం డిపోల నుంచి భారీగా మద్యాన్ని కొనుగోలు చేస్తున్నాయి. లాక్ డౌన్ ఉంటే కష్టం అనుకుని అప్పు చేసి అయినా సరే మందు కొనుగోలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: