అమెరికా కాలిఫోర్నియాలోని ఓ నైట్​ క్లబ్​లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఆగంతుకుల కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఎనిమిదిమందికి గాయాలయ్యాయి. ఇద్దరు అనుమానితుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు పోలీసులు.

 ఘటనకు దారితీసిన కారణాలు తెలియరాలేదని సమాచారం.
క్షతగాత్రులకు ప్రాణాపాయం ఏమీ లేదని వెల్లడించారు అధికారులు. ర్యాప్ సంగీతకారుడు ఫూగియానో ప్రదర్శన ఇస్తుండగా ఘటన జరిగిందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: