ఒకటో తేదీ 881, రెండో తేదీ 998, మూడో తేదీ 1658, నాలుగో తేదీ 1572, ఐదో తేదీ 1277... మొత్తం ఎంత అంటే 6 వేల 3 వందల 86. ఏంటి ఇవి అనుకుంటున్నారా...? హైదరాబాద్ లో నమోదు అవుతున్న కరోనా కేసులు. అవును మరి పరిస్థితి అలాగే ఉంది. ఒక్క రోజే 881. మిగిలిన అన్ని రోజులు వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. 

 

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా కరోనా తీవ్రత వేగంగా పెరుగుతుంది. అక్కడ 4 వేల 96 కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఒక్క రోజే దాదాపుగా 190 కరోనా కేసులు వచ్చాయి. దీనితో ఇప్పుడు హైదరాబాద్ కరోనా దెబ్బకు వణికిపోతుంది. మరి ఎం చేస్తారు ఏంటీ అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: