కరోనా విషయంలో మానవత్వం అనేది లేదు అనే విషయం చాలా సంఘటనల్లో స్పష్టంగా అర్ధమవుతుంది. కొంత మంది ప్రవర్తిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. బెంగళూరు లో కరోనా మృతదేహాన్ని పూడ్చిన విధాన౦, శ్రీకాకుళం లో కరోనా మృతదేహాన్ని తీసుకుని వెళ్ళిన విధానంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

 

ఇక తాజాగా తిరుమలలో ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. అది ఏంటీ అంటే...  తిరుపతి హరిశ్చంద్ర స్మశాన వాటికలో  అంబులెన్స్ లో  కరోనా మృతదేహాన్ని తీసుకుని వచ్చి... పూడ్చి పెట్టారు. జేసీబీ సహాయంతో మృతదేహాన్ని పూడ్చారు. ఏదో ఒక జంతువు ని పడేసినట్టు పడేసారు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. దీనిపై ఏపీ సర్కార్ సీరియస్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: