హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ కి సంబంధించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. రూమ్ నెంబర్ 721 ని గత నాలుగు నెలలుగా సంతోష్ రెడ్డి బుక్ చేసుకున్నాడు అని పోలీసులు గుర్తించారు. ఉక్రెయిన్ కి చెందిన ఒక మహిళ పేరు మీద హోటల్ బుక్ అయింది అని పేర్కొన్నారు  పోలీసులు. ఆమె సంతోష్ రెడ్డికి మేనేజర్ గా ఉన్నారు. 

 

అక్కడ నాలుగు నెలలుగా సంతోష్ రెడ్డి ఉన్నాడు అని పోలీసులు వెల్లడించారు. అదే హోటల్ లో మొన్న అబ్బాయిలు అమ్మాయిలతో కలిసి డాన్స్ చేసారు అని పోలీసులు వెల్లడించారు. అదే హోటల్ లో 12 మొబైల్స్ తో పాటుగా భారీగా డబ్బు స్వాధీనం చేసుకున్నారు  పోలీసులు. ఒక ప్రముఖ వ్యక్తి అల్లుడి తో ఆయన పార్టీలు చేసుకున్నాడు అని గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: