అమెరికా కాలిఫోర్నియా అడవుల్లో మంటలు చెలరేగాయి.అగువా డుల్సే సమీపంలోని కార్చిచ్చుతో అప్రమత్తం అయిన అధికారులు లాస్ ఏంజిల్సను మొజావే ఎడారికి కలిపే రహదారిని తాత్కాలికంగా మూసివేశారు. సమీప ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.హెలికాప్టర్ల సాయంతో మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు 400 ఎకరాల అడవి కాలిపోయింది.

 

మొజావే ఎడారికి కలిపే రహదారిని మూసివేయడం వలన ప్రజల ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేకుండా, ఇటువంటి జన నష్టం  జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: