విదేశీ విద్యార్ధులకు అమెరికా సర్కార్ షాక్ ఇచ్చింది. ఆన్లైన్ క్లాసులు వింటున్న విద్యార్ధులు దాదాపు 10 లక్షల మంది దేశం విడిచి వెళ్ళాలి అని అమెరికా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. లేదా ఆన్లైన్ క్లాసులు కాకుండా రెగ్యులర్ క్లాసులు చెప్పే విశ్వ విద్యాలయాల్లో చేరాలి అని సూచనలు చేసింది. 

 

దీనితో ఇప్పుడు విద్యార్ధుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. నాన్ ఇమిగ్రెంట్ ఎఫ్ 1, ఎం 1 వీసాలపై ఆన్‌లైన్‌లో 10 లక్షల మందికి పైగా అమెరికాలో విద్యను అభ్యసిస్తున్నారు. ఇప్పుడు వారు అందరూ అక్కడ ఏ విద్యా లేకుండా ఉండటంతో వారిని అందరిని దేశం విడిచి వెళ్లిపోవాలి అని ట్రంప్ సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. విశ్వ విద్యాలయాలకు కూడా ఇప్పటికే సూచనలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: