తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ పై.. కమెడియన్ నిర్మాత బండ్ల గణేష్ ప్రశంసలు కురిపించారు. ఇటీవలే బండ్ల గణేష్ కరోనా  వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. తాను కరోనా  వైరస్ బారిన పడినప్పుడు రాజేందర్ గారు నన్ను  ఆస్పత్రిలో చేర్పించారని. ప్రజల కోసం 24 గంటలు పని చేస్తున్న ఆరోగ్యశాఖ మంత్రికి  నా ధన్యవాదాలు. 

 

 నా ప్రాణం కాపాడిన దేవుడు ఈటల రాజేందర్ గారు అంటూ సోషల్ మీడియా వేదికగా సీఎంవో  హెల్త్ మినిస్టర్ ను ట్యాగ్ చేస్తూ బండ్ల  గణేష్ ఒక పోస్టు పెట్టారు. అంతే కాకుండా మరో కరోనా  బాధితుడి పోస్టును కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు బండ్ల గణేష్.

మరింత సమాచారం తెలుసుకోండి: