కరుడు గట్టిన నేరస్తుడు వికాస్ దుబే కోసం 40 బృందాలు & ఎస్టీఎఫ్ పనిచేస్తున్నాయని యుపి లా అండ్ ఆర్డర్ డీజీ మీడియా కు వివరించారు. మేము అతని (వికాస్ దుబే) సహచరులు & కుటుంబ సభ్యుల సమాచారాన్ని సేకరిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఇంత భారీ ఆయుధాలు, నగదు ఎక్కడ నుండి వచ్చాయి? ఏ ఆయుధాలను ఉపయోగించారు? ఎవరి ఇంట్లో దాచి ఉంచారు అనే సమాచారం అందిందని ఆయన వివరించారు. 

 

ఇల్లు మొత్తం శోధించారని ఆయన వివరించారు. 2 కిలోల పేలుడు పదార్ధాలతో పాటుగా 6  దేశీ తయారి తుపాకులను 15 ముడి బాంబులని స్వాధీనం చేసుకున్నామని 25 బులెట్స్ దొరికాయి అని ఆయన వివరించారు. త్వరలోనే పట్టుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: