ఉత్తరప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపధ్యంలో అక్కడ కరోనా పరీక్షలను కూడా కాస్త వేగంగానే చేస్తూ వస్తుంది అక్కడి రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఆ రాష్ట్రంలో గత 24 గంటల్లో భారీగా కరోనా పరిక్షలు చేసారు అధికారులు. 30,329 నమూనాలను నిన్న పరీక్షించారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,22,049 నమూనాలను పరీక్షించారని పేర్కొంది. 

 

అయితే ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య తక్కువగా ఉన్నా సరే మరణాలు మాత్రం భారీగా ఉన్నాయి. 827 మంది కరోనాతో మరణించారు. ఇక ఏపీలో కరోనా పరిక్షలు 10 లక్షల 50 వేలకు పైగా చేసిన సంగతి తెలిసిందే.  ఇప్పటి వరకు మిలియన్ పరిక్షలు చేసిన రాష్ట్రం ఏపీ ఒక్కటే కావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: