భారత దేశంలో ప్రస్తుతం చైనా కు సంబంధించిన 59% యాప్స్ నిషేదానికి గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి ఎంతగానో ఆదరణ పొందిన జూమ్ కూడా నిషేధానికి గురైంది. కాగా ప్రస్తుతం అన్ని కంపెనీలు జూన్ నిషేధానికి గురి కావడంతో వీడియో కాన్ఫరెన్స్ల కోసం పాపులర్ గూగుల్ మీట్ యాప్ ని ఎక్కువగా వాడుతున్నట్లు తెలుస్తోంది. 

 

 ఈ నేపథ్యంలో గూగుల్ మీట్ యాప్ కి డిమాండ్ ఎక్కువగా పెరిగిపోయింది. గత కొన్ని రోజుల నుంచి గూగుల్ మీట్ యాప్  కి ఏకంగా పది కోట్ల ఇన్స్టాలేషన్ జరిగాయని తాజాగా గూగుల్ సంస్థ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం 10 కోట్ల మంది గూగుల్ మీట్ ను డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: