ఇటీవలే మంచు మనోజ్ త్రివిక్రమ్ సినిమాలో మంచు మనోజ్  విలన్ పాత్ర లో నటించబోతున్నాడు అనే టాక్ వినిపిస్తోన్న  విషయం తెలిసిందే, త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోయే  ప్రాజెక్టు లో మంచు మనోజ్ విలన్ పాత్రలో నటించబోతున్నారు అంటూ టాలీవుడ్లో కోడై కూయగా మనోజ్  దీనిపై స్పందించారు. 

 

 తనకు విలన్ పాత్రలు చేయాలని మనస్సులో ఉందని కానీ ఇప్పుడు ఇప్పుడు చేయను దానికి ఇది సరైన సమయం కాదు అంటూ వివరణ ఇచ్చాడు, ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో తాను చేస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని క్లారిటీ ఇచ్చారు మంచు మనోజ్, కాగా ప్రస్తుతం మంచు మనోజ్ హీరోగా అహంబ్రహ్మాస్మి అనే కొత్త సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: