సౌదీ అరేబియా లో ప్రపంచ మహమ్మారి కరోనా  వైరస్ పంజా విసురుతున్న విషయం తెలిసింది ప్రతిరోజూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అయితే తాజాగా కొత్త కేసుల  కంటే రికవరీ లు  ఎక్కువ నమోదు కావడం ప్రస్తుతం గమనార్హం. 

 


 గడచిన 24 గంటల్లో సౌదీఅరేబియాలో 3392 కొత్త కేసులు నమోదైతే రికవరీలు 5205 నమోదయ్యాయి. మొత్తంగా సౌదీలో కరోనా  బారిన పడిన 2,15,118 చేరితే.. 1, 54839 మంది కోలుకున్నారని అక్కడే ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: