తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ అయినప్పటికీ సింప్లిసిటీ కి కేరాఫ్ అడ్రస్ మహేష్ బాబు. ఎప్పుడు తోటివారిని గౌరవిస్తూనే ఉంటారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తన మేకప్ కి  బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టాభి అనే మేకప్ మాన్ ఎప్పటినుంచో మహేష్ కి పర్సనల్ మేకప్మేన్ గా పని చేస్తుండగా ఆయన బర్తడే గుర్తు పెట్టుకుని మరీ విష్  చేయడంపై ఫ్యాన్స్ అందరూ మరిసిపోతున్నారు . 


 షూట్ మొదలైనప్పటి నుంచి లాస్ట్ టచ్ వరకు నాతో ఉండే పట్టాభి ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ అతని తో దిగిన ఫోటో ని పోస్ట్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు సూపర్ స్టార్ మహేష్ బాబు,

మరింత సమాచారం తెలుసుకోండి: