తమ రాష్ట్రం నుంచి ఒక్క వలస కార్మికులు కూడా తిరిగి వెళ్లలేదు అంటూ తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. దీనికి కారణం తమ ప్రభుత్వం వలస కార్మికులను  ఎంతో జాగ్రత్తగా చూసుకోవడమే అంటూ వ్యాఖ్యానించారు మమత. తమ ప్రభుత్వం పశ్చిమబెంగాల్లో వలస అందరికి రేషన్ ఇస్తుందని ... ఇలా ఏడాదంతా 100% రేషన్ ఇస్తున్న రాష్ట్రం ఏదీ లేదు అంటూ తెలిపారు. 

 


 ఆయుష్మాన్ పథకం కింద కేంద్రం 40 శాతం నిధులు ఇచ్చి మొత్తం ఖర్చు భరిస్తున్న గొప్పలు చెప్పుకుంటుంది అంటూ విమర్శలు గుప్పించారు మమతా బెనర్జీ. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న స్వస్తి  సత్తి పథకం ద్వారా ప్రజలకు సహాయం చేసి  వైద్య పరీక్షల ఖర్చు  కూడా ప్రభుత్వమే భరిస్తున్నది  అంటూ  మమతా బెనర్జీ వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: