బెంగళూరులోనే యశ్వంత్పూర్ ప్రాంతంలో గల ఓ అతిథిగృహంలో వ్యభిచారం నిర్వహిస్తున్నారని సమాచారం తో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ రైడ్  నిర్వహించింది. దీంతో అక్కడ రహస్యంగా జరుగుతున్న సెక్స్ ముఠా గుట్టు రట్టు చేసింది సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్. 

 

 సెక్స్ రాకెట్ ముఠాకు చెందిన ఇద్దరు విటులను అరెస్టు చేయడంతో పాటు ఐదుగురు విటులను అరెస్ట్ చేయటంతో పాటు   మహిళలను రక్షించినట్లు జాయింట్ పోలీసు కమిషనర్ సందీప్ పాటిల్ తెలిపారు, అమాయక మహిళలకు మాయమాటలు చెప్పి వ్యభిచార రంగంలోకి దింపి వారి  జీవితాలను నాశనం చేయాలని చూస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు,

మరింత సమాచారం తెలుసుకోండి: