కరోనా వైరస్ నివారణ కోసం హెటేరో డ్రగ్స్ వాక్సిన్  రూపొందించిన విషయం తెలిసిందే. అయితే 100 మిల్లీ గ్రాములు ఉండే ఒక బాటిల్ ధర 5, 400  రూపాయలు అని నిర్ణయించింది. కాగా హెటేరో డ్రగ్స్ కాపిటీటర్ సిప్లా  కూడా వాక్సిన్ ను మార్కెట్ లో లాంచ్ చేయనున్న  విషయం తెలిసిందే.


కరోనా యాంటీవైరస్ డ్రగ్ ను హెటేరో కంపేని కంటే తక్కువగా.. ఐదు వేల రూపాయల కన్నా తక్కువ ధరకే అందరికీ అందుబాటులో ఉంచుతామని పేర్కొంది సిప్లా.  కాగా సిప్లా  అమెరికాకు చెందిన గిలీడ్  సైన్సేస్ ఐఎన్సి కంపెనీ నుంచి కరోనా  వైరస్ నివారణ మందు తయారీ కోసం పర్మిషన్ తీసుకున్నాయి,

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: