భారత సరిహద్దుల్లో చైనా పాకిస్తాన్ రెండు కూడా  అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నా సరే భారత ఆర్మీ మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గకుండా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూ వస్తుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా మరో ఆరు వంతెనలను  జమ్మూ కాశ్మీర్ లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడానికి గానూ రెడీ అయింది. 

 

జమ్మూ సెక్టార్‌లో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్‌ఓ) నిర్మించిన ఆరు కొత్త వంతెనలను ఈ రోజు ప్రారంభించడానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్  నేడు వెళ్లనున్నారు. ఆరు వంతెనలను సుమారు రూ .43 కోట్ల వ్యయంతో నిర్మించారని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు ఇక ప్రకటనలో పేర్కొన్నారు. అటు చైనా సరిహద్దుల్లో కూడా భారీగా వంతెనల నిర్మాణం చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: