తిరుమల శ్రీవారి ఆయంలో పని చేసే ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు  జాగ్రత్తగా చర్యలు చేపడుతున్నారు. శ్రీవారి ఆలయంలో కరోనా  కేసులు 80 పైగా వచ్చిన నేపధ్యంలో ఇప్పుడు అప్రమత్తమైన అధికారులు తిరుమలను కంటైన్మేంట్ జోన్ గా ప్రకటించారు. 2;30 నిమిషాలకు తిరుమలను కంటైన్మేంట్ జోన్ గా అంటూ ప్రకటన చేసారు.

 

అయితే అనూహ్యంగా 3 గంటల 45 నిమిషాలకు కంటైన్మేంట్ జోన్ కాదు అని ప్రకటన చేసి ఆశ్చర్య పరిచారు. జిల్లా యంత్రాంగం గంటలో తన మనసు మార్చుకుంది. అయితే ఎలాంటి ఇబ్బంది లేదు అని... భక్తులను దర్శించుకోవాలి అని  పేర్కొంది. భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా తాము చర్యలు చేపట్టామని  పేర్కొంది టీటీడీ.

మరింత సమాచారం తెలుసుకోండి: