కరోనా దెబ్బకు ఇప్పుడు విద్యార్ధులు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. అసలు వారి భవిష్యత్తు ఏంటీ అనేది అర్ధం కావడం లేదు. విద్యార్ధులు చదువుకి దూరం అయి నాలుగు నెలలు అవుతుంది. ఈ ఆన్లైన్ క్లాసులు అని చెప్పినా సరే పరిక్షలు నిర్వహణ విషయంలో ఏం చెయ్యాలో అర్ధం కాని పరిస్థితి. రెండు తెలుగు రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాల్లో పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. 

 

ఇక ఇప్పుడు మరో పరీక్షను కూడా తెలంగాణా సర్కార్ రద్దు చేసింది. ఇంటర్ సప్లమెంటరీ పరిక్షలు రద్దు చేస్తూ తెలంగాణా సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పది పరీక్షలను తెలంగాణా సర్కార్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఏపీ ఇప్పటికే సప్లమెంటరీ పరిక్షలు రద్దు చేసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: