కర్ణాటక అడవుల్లో నల్ల చిరుత... ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అవుతున్న టాపిక్ ఇది. కర్ణాటక లోని అడవుల్లో దాన్ని గుర్తించి ఒక వైల్డ్ లైఫ్ ఫోటో గ్రాఫర్ దాని ఫోటో తీయగా అది సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. ఇక దాన్ని చూసిన చాలా మంది భయపడుతున్నారు. అది ఏంటి అలా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

 

తాజాగా దీనికి సంబంధించి పర్వీన్ కష్వాన్ అనే భారత అటవీ శాఖ అధికారి ఒక వీడియో పోస్ట్ చేసారు. ఈ వీడియోలో నల్ల చిరుత ఒక్క చెట్టు మీద కూర్చుని అటు ఇటూ చూస్తుంది. ఇక దాని రంగు దాని కళ్ళు ఎంతగానో జనాలను ఆకట్టుకున్నాయనే చెప్పాలి. మీరు కూడా వీడియో ఒక లుక్ వేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: