ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మొన్నటికి మొన్న ఇంటర్ ఫలితాలలో ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరిస్థితులు లేవని పరీక్షలు రద్దు చేస్తూ అందరినీ పని చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు అంటూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 

 

 కరోనా  వైరస్ నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇక 2020 లో ద్వితీయ సంవత్సర పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్థులను కూడా పాస్  చేస్తున్నట్లుగా తెలిపారు విద్యశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: