కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తం వణికిస్తోంది. ఈ క్రమంలో లో భారత్ లో కేసుల సంఖ్య నానాటికి పెరిగిపోతూ వస్తున్నాయి. ప్రభుత్వాలు ఎంత కట్టడి చేసిన ఈ మహమ్మారి అడగడం లేదు. ఇప్పటికే నాలుగు దఫాలుగా లాక్ డౌన్ అమలు చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. కేసుల సంఖ్య అదేవిధంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు మళ్లీ లాక్ డౌన్ దిశ గా అడుగులు వేస్తున్నాయి.

 

ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ఉద్ధృతి పెరుగుతుండటం వల్ల రాష్ట్రంలో మళ్లీ లాక్​డౌన్​ విధిస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి జులై 13 ఉదయం 5 గంటల వరకు లాక్​డౌన్​ వర్తిస్తుందని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: