దేశ వ్యాప్తంగా ఉల్లి రేటు మరింతగా తగ్గే అవకాశాలు ఉన్నాయా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ప్రస్తుతం 10  నుంచి 15 రూపాయల వరకు ఉల్లి ధర ఉంది. ఇది ఇంకా తగ్గే సూచనలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. రాబోయే రెండు మూడు వారాల్లో ఉల్లి ధరలు 8 రూపాయలకు వచ్చినా ఆశ్చర్యం లేదు అని దుగుమతి చాలా ఎక్కువగా ఉందని అంటున్నారు. 

 

వర్షాల భయంతో మహారాష్ట్రలో ఉల్లిని రైతులు త్వరగా ఎత్తేసారు అని అంటున్నారు. అందుకే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు ఉల్లి ఎక్కువగా వస్తుంది అని హైదరాబాద్ మార్కెట్ లో భారీ ఉల్లి నిల్వలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ఇక వ్యాపారులు ఇన్ని రోజులు దాచినా సరే ఇప్పుడు మాత్రం ఉల్లిని లైట్  తీసుకుని దిగుమతులు ఆపేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: