భారత్ టిక్ టాక్ ని బాన్ చేయగానే చాలా దేశాలు కూడా చైనా విషయంలో దాదాపు అదే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి అని మీడియాలో వార్తలు వచ్చాయి. ఇన్ని రోజులు చైనాతో సావాసం చేసిన కొన్ని  దేశాలు ఇప్పుడు చైనాను పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే ఆస్ట్రేలియా సర్కార్ టిక్ టాక్ ని బ్యాన్ చేసే వకాశం ఉంది అనే కథనాలు వస్తున్నాయి. 

 

టిక్ టాక్ బ్యాన్ పై ఆస్ట్రేలియా ప్రధాని కేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటారు అని భావిస్తున్నారు. అమెరికా కూడా టిక్ టాక్ ని బ్యాన్ చేసే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే అమెరికా దీనిపై నిర్ణయం తీసుకోగానే మరికొన్ని దేశాలు నిర్ణయం తీసుకునే సూచనలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: