జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరో గా  పూజ హెగ్డే హీరోయిన్ గా వస్తున్న చిత్రం రాధే శ్యాం. ఈ సినిమా టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ ని కూడా చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. దీనికి మంచి స్పందన వస్తుంది... విడుదల చేసిన కాసేపటికే వేలల్లో లైక్స్ వచ్చాయి. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ సినిమా లుక్ కి సోషల్ మీడియాలో మంచి స్పందన రావడమే కాదు, 

 

ప్రధాన మీడియా కూడా హైలెట్ చేసింది. తెలుగులో కృష్ణం రాజు ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఇక ప్రభాస్ పూజ మధ్య ఒక రొమాంటిక్ సీన్ లుక్ ని విడుదల చేసారు.  లుక్ తో పాటుగా  టైటిల్ తోనే ఇది పక్కా లవ్ స్టోరీ అని చెప్పేసాడు దర్శకుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: